తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ కుట్ర
ఏనాడు కాని లీకేజీలు ఇప్పుడే జరగడంలో బీజేపీ పెద్దల పాత్ర
టెన్త్ పేపర్ ఔట్ కుట్రలపై మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ముచ్చట్లు :
తొమ్మిదిన్నర ఏళ్లలో టెన్త్ మొదలు పీజీ వరకూ, కానిస్టేబుల్ మొదలు డిప్యూటీ కలెక్టర్ వరకూ ఎన్నో పరీక్షలను…