బీజేపీ ధర్నా
ఉదయగిరి ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర బిజెపి నేతలు ధర్నాకు దిగారు. వర్షం కు రంగు మారిన శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులు ఆత్మహత్యలు ఆపాలంటే శనగల్ కొనుగోలు చేయాలని అన్నారు.…