మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ టైటిల్…
హైదరాబాద్ ముచ్చట్లు:
మెగాస్టార్ చిరంజీవి మెగా154 మేకర్స్ దీపావళికి ముందు విడుదల చేసిన మెగా154 గ్లింప్స్ ఒక మెరుపులా వచ్చి దీపావళి బ్లాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయడంతో…