బోగస్ బాబు బోగస్ సర్వేలు…మండి పడ్డ రోజా
తిరుపతి ముచ్చట్లు:
పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు…