పుంగనూరులో బ్రెయిలీ జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
అంధులకు అక్షరజ్ఞానం కలిగించిన లూయిబ్రెయిలీ జన్మదిన వేడుకలను పట్టణంలోని భవిత శిక్షణా కార్యాలయంలో నిర్వహించారు. మంగళవారం ఎంఈవో కేశవరెడ్డి ఆధ్వర్యంలో భవిత నిర్వాహకులు బిందు, వెంకట్రమణ, చిత్ర, లయన్స్ క్లబ్ వారు కలసి…