ఆ ఇద్దరిపైనే ఆశ, శ్వాస
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న తెరాసను ముచ్చటగా మూడో సారి గెలిపించి మరో సారి ముఖ్యమంత్రి కావాలన్న కేసీఆర్ లక్ష్యనికి ప్రజలలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత అవరోధం అయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి.…