మార్పు మంచిదే అంటున్న తమ్ముళ్లు
తిరుపతి ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం పర్యటన కొత్త కాకపోయినా.. పార్టీ కేడర్‌కు మాత్రం ఈసారి చంద్రబాబు టూర్లో స్పెషల్ ఉందని చెవులు కొరుక్కుంటున్నాయి. అధినేతలో మార్పు వచ్చిందని ఓపెన్‌గానే సంతోషం వ్యక్తం చేస్తున్నారు…