మైలార్ దేవ్ పల్లి లో కారు బీభత్సం
రంగారెడ్డి ముచ్చట్లు:
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గా నగర్ చౌరస్తా లో డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. రోడ్డు పై ఆగి ఉన్న కారు ను ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారు లో…