కారు బీభత్సం…ఇద్దరికి తీవ్రగాయాలు
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరులో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌కు ఒకవైపు నుంచీ మరో డివైడర్ వైపు కారు దూసుకెళ్లింది. నడిరోడ్డుపై యువకులు ఓవర్ స్పీడ్‌తో మద్యం మత్తులో కారు నడిపారు. బైక్‌లపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టుకుంటూ కారు…