ఘాట్ రోడ్ లో అదుపుతప్పిన కారు
-ఒకరు మృతి ,మరొకరికి తీవ్ర గాయాలు
కార్వేటి నగరం ఘాట్ రోడ్డు లోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘటన
చిత్తూరు ముచ్చట్లు:
తిరుపతి నుండి కార్వేటి నగర్ కు వస్తుండగా కారు అదుపు చేయలేక ఘాట్ రోడ్డులోని కొండ రాళ్లను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి…