పుంగనూరులో కర్నాటక మధ్యంతో సహ కారుస్వాధీనం – ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
కర్నాటక నుంచి అక్రమంగా కారులో 20 బాక్సుల అక్రమ మధ్యంను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారును, మధ్యంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మధుమోహన్రావు తెలిపారు.…