తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దుల బుకింగ్‌కు కాష‌న్ డిపాజిట్  

-టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి Date:15/10/2019 తిరుమ‌ల‌ ముచ్చట్లు: తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దులు బుక్ చేసుకునే యాత్రికుల‌కు కాష‌న్ డిపాజిట్ విధానం 2020 జ‌న‌వ‌రి నుండి అమ‌ల్లోకి రానుంద‌ని టిటిడి అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

Read more