Browsing Tag

Celebrate Adivasi Day-Jayapradam on 9th in Punganur

పుంగనూరులో 9న ఆదివాసి దినోత్సవం-జయప్రదం చేయండి

పుంగనూరు ముచ్చట్లు: అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని మంగళవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌కు అందరు హాజరై జయప్రదం చేయాలని ఎరుకుల సంక్షేమ సంఘ నాయకులు ఎం.రామకృష్ణ, కోరారు. సోమవారం ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. ఎం.రామకృష్ణ మాట్లాడుతూ…