ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు సంబరాలు
రామసముద్రం ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కు ఐదేళ్లు పూర్తి కావడంతో రామసముద్రం లో వైఎస్సార్ సీపీ నాయకులు సంబరాలు చేశారు. స్థానిక ఎంపిడివో కార్యాలయ అవరణంలో పెద్ద కేకును కట్ చేసి అందరికి…