పుంగనూరులో ఓటిఎస్ లబ్ధిదారులకు ధృవపత్రాలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఓటిఎస్ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను కౌన్సిలర్లు త్యాగరాజు, గంగులమ్మ పంపిణీ చేశారు. మంగళవారం 25వ వార్డు సచివాలయంలో కౌన్సిలర్లు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం…