చందక్ ల్యాబ్ ను తరలించాలి
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (మ) కొండమడుగు లో చందక్ లాబరేటరీ రసాయన పరిశ్రమను ఈక్కడ నుండి తరలించాలని ఆరు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కొండమడుగు గ్రామస్తులు కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…