పీఎస్ఎల్వీ-సీ 52 ప్రయోగంపై ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి ముచ్చట్లు:
పీఎస్ఎల్వీ-సీ 52 రాకెట్ ప్రయోగం విజయవంతం పై ఇస్రో కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు మరో రికార్డ్…