ఏజెన్సీలలో మారుతున్న పరిస్థితులు
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఏపీలోని గిరిజన ప్రాంతాలు మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చాయి…అయితే కాంగ్రెస్ కనుమరుగయ్యాక…గిరిజనులు వైసీపీకి సపోర్ట్ గా ఉంటూ వచ్చారు. వైఎస్సార్ మీద అభిమానంతో..గిరిజనులు వైసీపీకి మద్ధతు తెలుపుతూ…