పుంగనూరులో సెర్ఫ్ సీ ఈవో ఇంతియాజ్‌చే చెక్కులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర సెర్ఫ్ సీ ఈవో ఇంతియాజ్ రూ.16.68 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. శనివారం పీడి రామతులసి ఆధ్వర్యంలో స్థానిక వెలుగు కార్యాలయాన్ని ఇంతియాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా 8 మంది మహిళలకు…