బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి
- మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రామాలలో బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల బలోపేతం చేసినట్లైతే బాలల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడవచ్చునని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి…