ఉద్రిక్తతంగా చిత్తూరు కలెక్టరేటు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు కలెక్టరేట్ ప్రాంగణం ఉపాధ్యాయులు ఉద్యోగులతో జనసంద్రంగా మారింది .ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్పటికీ, హౌస్ అరెస్ట్ చేసిన స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు చిత్తూరు కలెక్టరేట్ ప్రాంగణం చేరుకొని తమ నిరసన కార్యక్రమాన్ని…