Chittoor MP Reddeppa is honored by advocates

చిత్తూరు ఎంపి రెడ్డెప్పకు న్యాయవాదులచే సన్మానం

Date:12/06/2019 పుంగనూరు ముచ్చట్లు: పుంగనూరు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రెడ్డెప్ప చిత్తూరు ఎంపిగా ఎంపిక కావడంపై పట్టణ న్యాయవాదులు బుధవారం రాత్రి ఘన సన్మానం చేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులిరామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో

Read more