బహ్రెయిన్ ఆర్థిక మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం జగన్ భేటీ
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెంటర్లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ…