CM KCR mourning the death of Gollapudi

గొల్లపూడి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Date:12/12/2019 హైదరాబాద్ ముచ్చట్లు: సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి  కొనియాడారు.

Read more