కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సీఎం వైయస్.జగన్ భేటీ
అమరావతి ముచ్చట్లు:
కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం: సీఎంభరత్‌ను గెలిపిస్తే.మంత్రి పదవి : సీఎం
చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగింది:
కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను…