అభివృద్ధిలో ఏపీ దూకుడు..రెండంకెల వృద్ధిలో టాప్
తాడేపల్లి ముచ్చట్లు:
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2021-22లో దేశంలోనే రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక విడుదల…