భూ కబ్జా చేసారంటూ యాదాద్రి అధికారిపై ఫిర్యాదు
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి దేవస్థానంలో విధులు నిర్వహిస్తూ భూ కబ్జాకు పాల్పడుతున అధికారిపై చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని రైతు సిధారెడ్డి కోర్టును ఆశ్రయించారు. యాదగిరిగుట్ట మండలం మల్లపురం గ్రామ (రెవెన్యూ సర్వే నెంబర్ 62) పరిధిలోని…