చేదు నిజాలు

Date:24/05/2019   ఖమ్మం  ముచ్చట్లు: ఎన్నికల్లో  గెలిచిన నామా నాగేశ్వరరావు కు కాంగ్రెస్ అభ్యర్ధిని రేణుకా చైదరీ అభినందనలు తెలియచేసారు.  జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు.

Read more