రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

Date:13/07/2019 అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నకానిస్టుబుల్ జీ ప్రభాకర్ రెడ్డి  అనంతపురం లో రైల్వే డ్యూటీ ముగించుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Read more