తెలంగాణలో హామీల కోట్లు దాటుతున్నాయి

03/10/2018 హైద్రాబాద్ ముచ్చట్లు: చిన్నపిల్లాడిని కూర్చోబెట్టి అద్దంలో చందమామను చూపిస్తారు. అది మన సొంతమే అన్నట్లుగా కథ చెబుతారు. నమ్మినా, నమ్మకపోయినా అమ్మ పెట్టిన బువ్వ తిని నిదురపోతారు. మళ్లీ మరుసటి రోజు అదే కథ.

Read more