రోజు రోజుకు రేగా కాంతారావు గ్రాఫ్ డౌన్
ఖమ్మం ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతుందని రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. నియోజకవర్గంలో రేగా పరిపాలన విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు…