అప్పుల వేధింపులు తాళలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
బీ.కొత్తకోట ముచ్చట్లు:
బీ.కొత్తకోట బి.సి.కాలనీ కు చెందిన ఇమామ్ సాబ్ కుమారుడు టాటా ఏస్ డ్రైవర్ ఎస్ సాత్విక్ బాషా 37 ను స్థానికంగా ఉన్న వడ్డీ వ్యాపారులు అప్పులు తీర్చాలని వేధించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు…