పుంగనూరులో 12న జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయండి
పుంగనూరు ముచ్చట్లు:
జాతీయ లోక్ అదాలత్ను ఈనెల 12న కోర్టు ఆవరణంలో నిర్వహిస్తున్నామని , ప్రతి ఒక్కరు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. సోమవారం ప్రిన్సిపల్ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సిందుతో కలసి న్యాయవాదులతో సమావేశం…