సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ తో “ధనుష్ ద్విభాషా చిత్రం ప్రారంభం”.
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్టర్ 'ధనుష్'తో తెలుగు,…