మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. పిఆర్సి ప్రకటన లోపభూయిష్టంగా ఉందని , కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ…