కొలకలూరులో ప్రబలిన డయోరియా
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో డయేరియా ప్రబలినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గరువు కాలనీలో 14 ఏళ్ల బాలిక వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానిక ఆర్ఎంపీ బాలికకు అందించారు.…