పుంగనూరులో కబడ్డీ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో వేసవి శిక్షణ పొందుతున్న జిల్లా క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. గురువారం కబడ్డీ సంఘ నాయకులు రామచంద్ర, నానబాలగణేష్, హేమంత్‌కుమార్ ల చేతులు మీదుగా పట్టణానికి చెందిన వ్యాపారులు…