పుంగనూరులో మహిళలకు పౌష్ఠికాహారం పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రభుత్వం పౌష్ఠికాహారాన్ని పంపిణీ చేస్తోందని కౌన్సిలర్ పూలత్యాగరాజు అన్నారు. శనివారం తన వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠికహారాన్ని పంపిణీ చేశారు.…