పుంగనూరులో వేరుశెనగ విత్తనాలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని రైతులందరికి సబ్సిడి వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని సింగిరిగుంట ఆర్‌బికెలో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు.…