క్రీడాకారులకు టి షర్టులు పంపిణి
తిరుపతి ముచ్చట్లు:
జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటిలలో భాగంగా బుధవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ ఆవరణములోని లలిత కళా ప్రాంగణములో తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా టి షర్టు ల పంపిణి కార్యక్రమము జరిగినది.ఈ…