పొలంబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
ఆచంట ముచ్చట్లు:
హార్ ఘర్ తీరంగ్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం శేషామ్మ చెరువు పొలంబడి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పాల్గొన్నారు. కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా గ్రామ సర్పంచ్ రైతులు ఘన స్వాగతం పలికారు.…