District Collector who inspected the Primary Hospital

ప్రాథమిక వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Date:12/12/2019 తుగ్గలి ముచ్చట్లు: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని మద్దికేర మరియు తుగ్గలి మండలంలోని ప్రాథమిక వైద్యశాలలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్యశాలలో గల వసతులను గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు.అదేవిధంగా

Read more