Browsing Tag

District Collector who inspected the secretariats

సచివాలయాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అనంతపురం ముచ్చట్లు: సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా తమ విధులు నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో పలు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…