5 న జిల్లా బాలికల జూనియర్ కబడ్డీ జట్టు ఎంపిక
చౌడేపల్లె ముచ్చట్లు:
జిల్లా బాలికల జూనియర్ కబడ్డీ జట్టు ఎంపిక పోటీలను చౌడేపల్లె ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో ఈనెల 5న బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కెసి. మధు, పద్మావతి లు సోమవారం తెలిపారు.ఎంపికల్లో…