డెంకాడ పీఎస్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
విజయనగరం ముచ్చట్లు:
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, మంగళవారం నాడు డెంకాడ పీఎస్ ను సందర్శించారు. రికార్డులు, సిడి ఫైల్స్, స్టేషను ప్రాంగణంను పరిశీలించారు. అనంతరం, స్టేషను సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులతో భేటీ అయి వారి…