పుంగనూరులో కబడ్డీని ప్రోత్సహించేందుకు ఎంపీ మిధున్ విరాళం
పుంగనూరు ముచ్చట్లు:
జాతీయ క్రీడాకారులు ఉన్న పుంగనూరులో కబడ్డీని మరింతగా ప్రోత్సహించేందుకు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి రూ.3లక్షలతో కబడ్డీ మ్యాట్‌ను విరాళంగా ఇచ్చారు. సోమవారం సాయంత్రం కబడ్డీ వేసవి శిక్షణా…