దిగులొద్దు మీ పంటలన్నీ కొంటాం
-. ప్రకృతి వ్యవసాయ రైతుకు టీటీడీ చైర్మన్ భరోసా
తిరుపతి ముచ్చట్లు:
ఏం దిగులొద్దు మీరు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ రైతుకు భరోసా…