చిత్తూరుకు వెళ్లిన బ్రాహ్మణులు

Date:11/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సంఘ సమావేశానికి పుంగనూరు నుంచి ఆదివారం సుమారు 200 మంది బ్రాహ్మణులు బస్సులు, కార్లలో తరలివెళ్లారు. సంఘ సమావేశానికి డిప్యూటి స్పీకర్‌ కోనరఘుపతి, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరుపతి బీమాస్‌ రఘు, పారిశ్రామికవేత్త వెంకటేశ్వర్‌ప్రదీప్‌లు హాజరైయ్యారు. ఈ సమావేశానికి స్థానిక సంఘ ప్రతినిధులు మదుకుమార్‌ , డాక్టర్‌ రమణరావు, రామ్మూర్తి, మురళి, సుబ్బారావు, గిరి, సుధాకర్‌, అశ్వర్థ, కృష్ణమూర్తి, మహిళ నాయకురాలు సుజాత, రమాదేవి, గిరిజమ్మ, వసంతమ్మ, సరస్వతమ్మ, నిర్మల, కోమల, భారతి, కల్పన తదితరులు వెళ్లారు.

పూర్వపు విద్యారుల సమావేశం

Tags: Brahmins who went to Chittoor

25 న ఉచిత దంత వైద్యశిబిరం

Date:24/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తేరువీధిలో గల దివ్యజ్ఞాన మందిరంలో గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు మందిర వ్యవస్థాపకులు డాక్టర్‌ రమణరావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు కె.ఉష, జి.గురు ఆధ్వర్యంలో దంత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్యశిబిరంలో కంటి రోగులు హాజరై, చికిత్సలు చేసుకోవాలని ఆయన కోరారు.

చాముండేశ్వరిదేవి జయంతి ఉత్సవాలు

Tags: Free dental camp on the 25th