బెజవాడకు పాకిన డ్రగ్ కల్చర్
విజయవాడ ముచ్చట్లు:
చెన్నై, బెంగళూరు, ముంబాయ్, హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్ ఇప్పుడు విజయవాడకు పాకింది…బెజవాడలో డ్రగ్స్ కల్చర్ డెవలప్ అవుతోంది… డార్క్ నెట్ యాప్ ద్వారా డ్రగ్స్ వాడకం జరుగుతోంది… ఇటీవల వరుసగా డ్రగ్స్ ను…