ప్రభుత్వ అసమర్థత తోనే రైతు దీక్షలో మృతి
చిత్తూరు ముచ్చట్లు:
భూమి కోసం ఓ రైతు ప్రాణాలొదిలిన ఘటన శనివారం చిత్తూరు జిల్లా పెనుమూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజాఇండ్లు గ్రామానికి చెందిన రత్నం బోయుడు (62) అనే రైతుకు సర్వే…